కురాక్రోన్

As low as ₹120.00
In stock
SKU
SYN4INS135

క్యూరాక్రోన్ అనే పురుగుమందు ప్రొఫినోఫోస్‌తో రూపొందించబడింది. ఇది పంటను అనేక రకాలైన పురుగులనుండి కాపాడుతుంది మరియూ కొత్త ఉత్పత్తులతో ట్యాంక్ లేధా రెడీమిక్స్‌లో కలపడానికి అనుభవమైన భగస్వామి.

  • కురాక్రోన్ పిచికారి చేసిన మొక్కను తిన్న తర్వాత పురుగు మొదట పక్షవాతానికి గురై త్వరగా చనిపోతుంది.
  • వివిధ పంటలకు మోతాదు
  • పత్తి - తెల్ల దోమ, పచ్చ దోమ, తామర పురుగు, కాయ తోలుచు పురుగులు,మరియు నల్లులు (800-1000 మి.లీ/ఎకరం).
    శనగ పచ్చ పురుగు గుడ్లు. (250 మి.లీ/ఎకరం)
    పిండి నల్లి (800 మి.లీ/ఎకరం)
  • మిరప - నల్లి (500-700 మి.లీ/ఎకరం)
  • ఉల్లిపాయ - తామర పురుగు (500 మి.లీ/ఎకరం)

Write Your Own Review
You're reviewing:కురాక్రోన్
Your Rating
Copyright © 2021-present Kisanwala, Inc. All rights reserved.