నేటివో

As low as ₹200.00
In stock
SKU
BAY4FUN--107

నేటివో అనేది రక్షిత మరియు నివారణ చర్యతో కూడిన దైహిక శిలీంద్ర సంహారిణి. ఇది వ్యాధి నియంత్రణను మాత్రమే కాకుండా పంట నాణ్యతను మెరుగుపరిచి జీవసంబంధమైన మరియు నిర్జీవ ఒత్తిడిని తట్టుకునే శక్తిని పంటలకు అందిస్తుంది.

  • నేటివో రెండు ఆధునిక చర్యల కలయిక- కారణంగా అద్భుతమైన రక్షణ మరియు నివారణ చర్యను అందిస్తోంది.
  • ఇది శిలీంద్ర కనాలయొక్క గోడ నిర్మాణ ప్రక్రియలో జోక్యం చేసుకుంటుంది తద్వారా ఇది శిలీంద్రల యొక్క పునరుత్పత్తి మరియు పెరుగుదలను నిరోధిస్తుంది.
Write Your Own Review
You're reviewing:నేటివో
Your Rating
Copyright © 2021-present Kisanwala, Inc. All rights reserved.